Summer Camps in Hyd-హైదరాబాద్ లో సమ్మర్ క్యాంప్స్ »
Eenadu Hai Bujji Summer Camp Conducted from 9th to 15th May 2011 in Collaboration with Butterfly Fields బట్టర్ ఫ్లై ఫీల్డ్స్ సౌజన్యంతో ఈనాడు హాయ్ బుజ్జీ వేసవి శిక్షణ శిబిరం 9 నుంచి 15 మే 2011 వరకు

Contact: 9704313283,
Eenadu Hai Bujji Summer Camp Conducted from 9th to 15th May 2011 in Collaboration with Butterfly Fields
బట్టర్ ఫ్లై ఫీల్డ్స్ సౌజన్యంతో ఈనాడు హాయ్ బుజ్జీ వేసవి శిక్షణ శిబిరం 9 నుంచి 15 మే 2011 వరకు

విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించే వేసవి శిక్షణ శిబరం 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బట్టర్ ఫ్లై ఫీల్డ్స్ సైజన్యంతో ఈనాడు హాయ్ బుజ్జీ వేసవి శిక్షణ శిబిరం 9 నుంచి 15 మే 2011 వరకు నిర్వహించనుంది. ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.

రిజిస్ట్రేషన్ ఫీజు: 1,500

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 8 మే 2011

పేర్ల నమోదు, ఫీజు చెల్లించే కేంద్రాలు:

అమీర్ పేట్: ప్లాట్ నెం.103, షాప్ నెం.13, 1వ అంతస్తు, యాసిన్ కాంప్లెక్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎదురుగా, అమీర్ పేట్, ఫోన్ నెంబర్: 23440306 (మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు)

కూకట్ పల్లి: ఎల్ ఐజీ-83, రోడ్ నెంబర్ – 2, 5th right, KPHBకాలనీ, కూకట్ పల్లి, ఫోన్ నెం.23052315 (మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు)

దిల్ సుఖ్ నగర్: 172/2, ఫ్లాంట్ నం.21, ఫాస్ట్ ఫ్లోర్, భావన బిల్డింగ్స్, జి.బి.ఆర్.హాస్పిటల్ వీధి, చైతన్యపురి ‘X’ రోడ్స్, ఫోన్ నెం – 23449714 (మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు)

సోమాజిగూడ: ఈనాడు, సోమాజిగూడ, ఖైరతాబాద్, ఫోన్:23318181 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

శిక్షణ కేంద్రాలు:

దిల్ సుఖ్ నగర్: లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్, లలితానగర్, సాయిబాబా ఆలయం దగ్గర, దిల్ సుఖ్ నగర్ (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

ఎస్.ఆర్.నగర్: న్యూ విజన్ జూనియర్ కాలేజ్, సంజీవ రెడ్డి నగర్, (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

కూకట్ పల్లి: రాపూస్ హైస్కూల్, బాలాజీనగర్, కూకట్ పల్లి (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు).  

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
సాక్షి భవిత ఇంజనీరింగ్, మెడికల్ & మేనేజ్ మెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2011 9 & 10 జులై 2011న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ లో జరగనుంది.
జవహర్ బాలభవన్ ప్రతి సంవత్సరం చిన్నారులకు నిర్వహించే బాలశ్రీ అవార్డులకు దరఖాస్తులు కోరుతోంది. జూలై మూడో వారంలో రాష్ట్ర స్థాయిలో చిన్నారులకు పోటీలను నిర్వహించనున్నారు. 18 జూలై 2011లోగా దరఖాస్తులు చెల్లించాలి. వివరాలకు 040-2323 3956, 9985220858.
విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాముల పనితీరు, విద్యార్థుల హాజరు వివరాలు, పాటశాలల స్థితిగతులు, మధ్యాహ్న భోజనం మొదలైన అంశాలను www.deohyderabad.com వెబ్ సైట్లో ఉంచనున్నారు. తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం, సేవలను ఆన్ లైన్ ద్వారా అందించనున్నట్లు విద్యాశాఖ అదికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్న పాటశాలలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చును.
Anantha Sai Vidhya Nikethan is organizing weekend classes in western dance, abacus, karate and skating for children between the group of 5 and 14 years from February on their school premises, a press release said. For more details: 2740-6146/98498 01147.
ఎంసెట్, ఐఐటి, మెడికల్ వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులను ఎన్నింటినో సాధించి, హైదరాబాద్ నగరంలో దశాబ్ద క్రితం ప్రారంభించబడిన స్కూల్ ‘ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్’. ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, రాజకీయంగా వ్యాపారంగా ఎంతో అభివృద్ది చెందాయని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కూల్ వివరాల కొరకు 64648111 నెంబర్ కి సంప్రదించండి.