Summer Camps in Hyd-హైదరాబాద్ లో సమ్మర్ క్యాంప్స్ »
Children s Carnival Exhibition from 7th to 29th May 2011 at Nampally Exhibition Grounds ‘చిల్డ్రన్స్ కార్నివాల్’ ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 7 నుంచి 29 మే 2011 వరకు

Children s Carnival Exhibition at Nampally Exhibition Grounds

‘చిల్డ్రన్స్ కార్నివాల్’ ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో


ఎగ్జిబిషన్ సొసైటీ అనుబంధ సంస్థ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో ‘చిల్డ్రన్స్ కార్నివాల్’ పేరిట నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 7 నుంచి 29 మే 2011 వరకు నిర్వహిస్తున్నారు. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఈ చిల్డ్రన్స్ కార్నివాల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ అధ్యక్షులు పుప్పాల వసంత్ రావు, కార్యదర్శి వనం వీరేందర్, ఉపాధ్యక్షులు కృష్ణాజీయాదవ్, సంయుక్త కార్యదర్శి రంగారెడ్డి, హన్మంత్ రావు తెలిపారు.

పిల్లల వినోదం కోసం మినీ ట్రైన్ లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వీరేందర్ తెలిపారు. విభిన్న వస్తువులు, ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు, జాయింట్ రైడ్స్, మ్యూజిక్, డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్, బుక్ రీడింగ్, పెయింటింగ్ తదితర అంశాలు ఉంటాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు ఎగ్జిబిషన్ ను తిలకించవచ్చు.

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
సాక్షి భవిత ఇంజనీరింగ్, మెడికల్ & మేనేజ్ మెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2011 9 & 10 జులై 2011న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ లో జరగనుంది.
జవహర్ బాలభవన్ ప్రతి సంవత్సరం చిన్నారులకు నిర్వహించే బాలశ్రీ అవార్డులకు దరఖాస్తులు కోరుతోంది. జూలై మూడో వారంలో రాష్ట్ర స్థాయిలో చిన్నారులకు పోటీలను నిర్వహించనున్నారు. 18 జూలై 2011లోగా దరఖాస్తులు చెల్లించాలి. వివరాలకు 040-2323 3956, 9985220858.
విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాముల పనితీరు, విద్యార్థుల హాజరు వివరాలు, పాటశాలల స్థితిగతులు, మధ్యాహ్న భోజనం మొదలైన అంశాలను www.deohyderabad.com వెబ్ సైట్లో ఉంచనున్నారు. తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం, సేవలను ఆన్ లైన్ ద్వారా అందించనున్నట్లు విద్యాశాఖ అదికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్న పాటశాలలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చును.
Anantha Sai Vidhya Nikethan is organizing weekend classes in western dance, abacus, karate and skating for children between the group of 5 and 14 years from February on their school premises, a press release said. For more details: 2740-6146/98498 01147.
ఎంసెట్, ఐఐటి, మెడికల్ వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులను ఎన్నింటినో సాధించి, హైదరాబాద్ నగరంలో దశాబ్ద క్రితం ప్రారంభించబడిన స్కూల్ ‘ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్’. ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, రాజకీయంగా వ్యాపారంగా ఎంతో అభివృద్ది చెందాయని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కూల్ వివరాల కొరకు 64648111 నెంబర్ కి సంప్రదించండి.