School Exhibitions Info- స్చూల్స్ ఎగ్జిబిషన్ వివరాలు »
The Hindu Education Plus International Education Fair 2011 from 29th to 30th April 2011 at Taj Deccan ది హిందూ ఎడ్యుకేషన్ ఫ్లస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫైర్ 2011 తాజ్ డెక్కన్ లో 29 నుంచి 30 ఏప్రిల్ 2011 వరకు
at 10 am to 6 pm.,
E-Mail: immanuel@thehindu.co.in , Website: http://www.thehindu.in
The Hindu Education Plus International Education Fair 2011 at Taj Deccan

ది హిందూ ఎడ్యుకేషన్ ఫ్లస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫైర్ 2011 తాజ్ డెక్కన్ లో 


The Hindu Education Plus International Education Fair is the No-1 brand on Education from The Hindu group of Publications, India. It is an education and career guide which is a part of every student's campus life. The Hindu Education Plus International Education Fair 2011 from 29th to 30th April 2011 at Taj Deccan, Hyderabad, at 10 am to 6 pm.

Top Universities

Best Courses

Counseling Sessions

Visa Counseling

Expert Advice

Education Loans

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
సాక్షి భవిత ఇంజనీరింగ్, మెడికల్ & మేనేజ్ మెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2011 9 & 10 జులై 2011న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ లో జరగనుంది.
జవహర్ బాలభవన్ ప్రతి సంవత్సరం చిన్నారులకు నిర్వహించే బాలశ్రీ అవార్డులకు దరఖాస్తులు కోరుతోంది. జూలై మూడో వారంలో రాష్ట్ర స్థాయిలో చిన్నారులకు పోటీలను నిర్వహించనున్నారు. 18 జూలై 2011లోగా దరఖాస్తులు చెల్లించాలి. వివరాలకు 040-2323 3956, 9985220858.
విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాముల పనితీరు, విద్యార్థుల హాజరు వివరాలు, పాటశాలల స్థితిగతులు, మధ్యాహ్న భోజనం మొదలైన అంశాలను www.deohyderabad.com వెబ్ సైట్లో ఉంచనున్నారు. తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం, సేవలను ఆన్ లైన్ ద్వారా అందించనున్నట్లు విద్యాశాఖ అదికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్న పాటశాలలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చును.
Anantha Sai Vidhya Nikethan is organizing weekend classes in western dance, abacus, karate and skating for children between the group of 5 and 14 years from February on their school premises, a press release said. For more details: 2740-6146/98498 01147.
ఎంసెట్, ఐఐటి, మెడికల్ వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులను ఎన్నింటినో సాధించి, హైదరాబాద్ నగరంలో దశాబ్ద క్రితం ప్రారంభించబడిన స్కూల్ ‘ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్’. ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, రాజకీయంగా వ్యాపారంగా ఎంతో అభివృద్ది చెందాయని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కూల్ వివరాల కొరకు 64648111 నెంబర్ కి సంప్రదించండి.