| Summer Camps in Hyd-హైదరాబాద్ లో సమ్మర్ క్యాంప్స్ » | ||
|
|
Abracadabra Magic Summer Camp 2011 First Time in India Learn Magic in 5 Days భారతదేశంలో తొలి ప్రయోగంగా 5 రోజులో నేర్చుకునే ‘అబ్రకదబ్ర మ్యాజిక్ సమ్మర్ క్యాంప్ 2011’ Magic Fun Skool 501, Temple View Residency, Lakdikapool, Hyderabad-500004, at 9 am to 12 noon, Contact: 9133573657, 9246520050, |
|
|
||||
‘అబ్రకదబ్ర మ్యాజిక్ సమ్మర్ క్యాంప్-2011’
First time in India Learn Magic in 5 days Abrakadabra Magic summer Camp-2011. Crafts Magic, Closeup Magic, Mind Magic, Maths Magic at 9 am to 12 noon.
|
No. |
Camp Centers |
Batch No.1 |
Batch No.2 |
Batch No.3 |
Batch No.4 |
Batch No.5 |
|
1 |
Ameerpet: Mythrivanam Jayasimha Mind Dynamics G-25, Swarna Jayanthi Complex, Beside HUDA Mythivanam, Near Saradhi Studios |
25th to 29th April 2011 |
2nd to 6th May 2011 |
9th to 13th May 2011 |
16th to 20th May 2011 |
23rd to 27th May 2011 |
|
2 |
Banjara Hills: Road No.2, Academy of Human Excellence, Sagar Society, Near Challa Eye Hospital Near Bricks School |
25th to 29th April 2011 |
2nd to 6th May 2011 |
9th to 13th May 2011 |
16th to 20th May 2011 |
23rd to 27th May 2011 |
|
3 |
Ashok Nagar: Indira Park Target IAS Institute Beside NTR Stadium, Near Ashok Nagar Bridge |
25th to 29th April 2011 |
2nd to 6th May 2011 |
9th to 13th May 2011 |
16th to 20th May 2011 |
23rd to 27th May 2011 |
|
4 |
Sagar Road: Hasthinapuri Colony Naveena College Hasthinapuri Colony, Nagarjuna Sagar Road |
25th to 29th April 2011 |
2nd to 6th May 2011 |
9th to 13th May 2011 |
16th to 20th May 2011 |
23rd to 27th May 2011 |
|
5. |
Dilsukh Nagar: Saroornagar Tiny Tulips The Play School B-16, Main Road, HUDA Complex Opp. Saroornagar Bus Stop. |
25th to 29th April 2011 |
2nd to 6th May 2011 |
9th to 13th May 2011 |
16th to 20th May 2011 |
23rd to 27th May 2011 |
HOCUS:
Age Group: 7 to 17 years. Boys & Girls
Duration: 5 days
Timings: 9 am to 12 noon
Each Batch: 30 Children
Fee: Rs. 750/-
Special Package for Schools
FOCUS:
Children develops Social Interaction Skills
Improve Memory and Communication Skills
Self Confidence and Self Esteen Booster
Increase Practice and Concentration Skills
SUP’PRIZE’: Children perform a Magic Show for the Parents and Guests on the last class day. Every student get Certificate of Achievement and MINI MAGIC KIT as a special gift.
MEGA MAGIC FETE
To enter in to Limca Book of Record GILI GILI CHOO! BY 500 Young Magicians on International children’s day – June 1st at 5 pm
Venue: City Central Library, Open Air Auditorium, Ashok Nagar.
ఇంద్రజాలం బాలబాలికలలో హేతు దృక్పధాన్ని పెంపొందించి, ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞాపక శక్తిని, భావ ప్రకటనా సామర్థ్యాన్ని అభివృద్ధి పరుస్తుందని మ్యాజిక్ ఫన్ స్కూల్ వ్యవస్థాపకులు, ప్రముఖ మెజీషియన్, ‘మ్యాజిక్ చాప్లిన్’ చొక్కొపు వెంకట రమణ అన్నారు.
గత ఇరవై ఏళ్లుగా మ్యాజిక్ సమ్మర్ క్యాంప్ లు నిర్వహించి వెలది మంది బాలలకు ఇంద్రజాలంలో శిక్షణ ఇచ్చి, అనేక మందితో గిన్నీస్ లిమ్కా వరల్డ్ రికార్డులు నిర్వహించిన చొక్కొపు వెంకట రమణ భారతదేశంలో తొలి ప్రయోగంగా అయిదు రోజుల్లో మ్యాజిక్ నేర్పి, వారితో ప్రదర్శన చేయించే లక్ష్యంతో ‘అబ్రకదబ్ర’ పేరుతో మ్యాజిక్ సమ్మర్ క్యాంప్ లు నిర్వహించటం బాలలకు గొప్ప అవకాశం అని నవీన విద్యా సంస్థల అధినేత చప్పిడి సుభాన్ రెడ్డి అన్నారు.
హస్తినాపురంలోని నవీన జూనియర్ కాలేజీలో 3 మే 2011 తేదీ నుంచి అయిదు రోజులకు ఒకటి చొప్పున విజేతల వారీగా 10, 17, 24 మే 2011 తేదీలలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారని, 7 నుండి 17 ఏళ్ళ బాలల కోసం ఏర్పాటు చేసిన ఈ మ్యాజిక్ సమ్మర్ క్యాంప్ లో క్రాఫ్ట్స్ మ్యాజిక్, క్లోజప్ మ్యాజిక్, మైండ్ మ్యాజిక్, మాథ్స్ మ్యాజిక్ అంశాలు నేర్పుతారని, అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 1 జూన్ 2011న 500 మంది బాల మెజీషియన్లతో లిమ్కా వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహిస్తామని చొక్కొపు వెంకట రమణ తెలిపారు.
జంటనగరాలలో సరూర్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, అశోక్ నగర్ లలో కూడా నిర్వహించే వేసవి శిక్షణ శిబరాలలో పాల్గొనే బాలలకు ‘మినీ మ్యాజిక్ కిట్’ ఉచిత బహుమతిగా ఇస్తామని, ఆసక్తిగల వారూ వెంటనే 9133573657, 9246520050 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.
|
||||
|
||||
|
||||
RESULTS

Concept Schools in Hyd






