| Kids Personality Delvp-కిడ్స్ పర్సనాలిటీ డెవలప్ మెంట్ » | ||
|
|
4 Guinness records owned by Jayasimha in a Single Day ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు అందుకున్న సంచలనాల జయసింహా |
|
|
||||
ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు అందుకున్న సంచలనాల జయసింహా
Squadron Leader Jayasimha who has been training children in memory techniques for several years, broke four Guinness World Records on a single day on Tuesday and became the only Indian to have set eight new Guinness World Records.
His four records are :
• Re-arranging shuffled playing cards kept on a table in sequential order of diamonds, clubs, hearts and spades in 26.97 sections.
• Jayasimha looked at a number sequence consisting of 264 numbers for a minute and recalled all the 264 numbers in the same order.
• He solved 12 arithmetic problems in one minute.
• He looked at 152 colours in 5.03 minutes and memorized all the sequences in the correct order.
జ్ఞాపకశక్తిలో అద్బుతాలు చేసే స్క్వాడ్రన్ లీడర్ జయసింహా సంచలనం సృష్టించారు. ఒకేసారి నాలుగు గిన్నిస్ బుక్ రికార్డులను సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీటితో కలిపి జయసింహా ఖాతాలో 8 గిన్నిస్ రికార్డులున్నాయి. కేవలం 25.97 సెకన్లలో పేకముక్కలను ఒక క్రమపద్దతిలో కలిపి, గతంలో జేకోస్లావియాకు చెందిన జెడింక్ బ్రాడాక్ 36.16 సెకన్లు రికార్డును బద్దలు కొట్టారు. నిమిషం వ్యవధిలో 264 నెంబర్ల సముదాయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పడం రెండవ రికార్డ్. డొమినిక్ బ్రెయిన్ రికార్డు 216 నెంబర్లను అధిగమించారు. ప్రపంచ అబాకస్, మెంటల్ కాలిక్యులేషన్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన 15 గణిత శాస్త్ర సమస్యల్లో 12 సమస్యలను పరిష్కరించారు. అతి తక్కువ రంగుల సముదాయాన్ని అంటే గజిబిజిగా వచ్చే రంగులను ఒకసారి గమనించి తిరిగి అదే క్రమంలో చెప్పడం ఆయన సాధించిన నాల్గవ రికార్డ్. కేవలం 5.4 నిమిషాల వ్యవధిలో 152 రంగులను గుర్తించి చెప్పారు. ఫ్లోరియన్ డాలినిర్ రికార్డును బ్రేక్ చేసారు.
|
||||
|
||||
No videos
|
||||
RESULTS

Concept Schools in Hyd






