Play Schools In Hyd- ప్లే స్కూల్స్ వివరాలు »
LADDERS PLAY SCHOOL CBSE SYLLABUS లాడర్స్ ప్లే స్కూల్ సి.బి.ఎస్.ఇ సిల్లబస్ We are full pledged with State of the Art Infrastructure,Trained & Experienced Faculty, Well Equipped Labs & Digiclass rooms.........Posted Date 29-1-2011
 
Little Scholar School Leaders in the making CBSE Syllabus లిటిల్ స్కాలర్ స్కూల్ లీడర్స్ ఇన్ ది మేకింగ్ సిబిఎస్ ఈ సిలబస్ My Little Scholars your children, Our students, Future leaders. Give the ‘little scholar’ in your home the best opportunity to grow into a leader.........Posted Date:4-2-11
 
Buddies Fun Learning Play School బడ్స్ ఫన్ లర్నింగ్ స్కూల్ Buddies Play School is there to create a place for children where they can run, play, explore, learn and grow – physically, psychologically, emotionally..........Posted Date 5-2-2011
 
Bubbles Play School with Global Standards బబుల్స్ ప్లే స్కూల్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ Bubbles is a new generation playschool unleashed to foster the inherent skills of children thru play way, developing them into creative, well-rounded ...Posted Date 5-2-2011
 
SMARTKIDZ PLAY SCHOOL స్మార్ట్ కిడ్జ్ ప్లే స్కూల్ ADMISSIONS OPEN IN ALL OUR BRANCHES A S Rao Nagar 9290732852 Bachupally 9704404997 Beeramguda 9989422020..........Posted Date 8-2-2011
 
Bachpan A Play School బచ్ పన్ ఎ ప్లే స్కూల్ Bachpan A Play School Kukatpally Branch Information బచ్పన్ ఎ ప్లే స్కూల్ కుక్కట్ పల్లి శాఖ వివరాలు............Posted Date 16-02-2011
 
Sunshine and Gowtham Forge Innovative Partnership has Launched Gowtham Kids on 8th June 2011 సన్ షైన్ మరియు గౌతమ్ ఫోర్జ్ భాగస్వామ్యంగా గౌతమ్ కిడ్స్ అనే సంస్థను ప్రారంభించారు In the first ever unique tie up between a Preschool and a K12 chain in the country, Sunshine Preschools and Gowtham Model Schools సన్ షైన్ కే12 సంయుక్త భాగస్వామ్యంలో డే కేర్, ప్లే స్కూల్, నర్సరీ కేంద్రాల ఏర్పాటు చేయడానికి ఒప్పందం........Posted Date/ప్రచురణ తేది:10/6/11
 
సాక్షి భవిత ఇంజనీరింగ్, మెడికల్ & మేనేజ్ మెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2011 9 & 10 జులై 2011న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ లో జరగనుంది.
జవహర్ బాలభవన్ ప్రతి సంవత్సరం చిన్నారులకు నిర్వహించే బాలశ్రీ అవార్డులకు దరఖాస్తులు కోరుతోంది. జూలై మూడో వారంలో రాష్ట్ర స్థాయిలో చిన్నారులకు పోటీలను నిర్వహించనున్నారు. 18 జూలై 2011లోగా దరఖాస్తులు చెల్లించాలి. వివరాలకు 040-2323 3956, 9985220858.
విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాముల పనితీరు, విద్యార్థుల హాజరు వివరాలు, పాటశాలల స్థితిగతులు, మధ్యాహ్న భోజనం మొదలైన అంశాలను www.deohyderabad.com వెబ్ సైట్లో ఉంచనున్నారు. తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం, సేవలను ఆన్ లైన్ ద్వారా అందించనున్నట్లు విద్యాశాఖ అదికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్న పాటశాలలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చును.
Anantha Sai Vidhya Nikethan is organizing weekend classes in western dance, abacus, karate and skating for children between the group of 5 and 14 years from February on their school premises, a press release said. For more details: 2740-6146/98498 01147.
ఎంసెట్, ఐఐటి, మెడికల్ వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులను ఎన్నింటినో సాధించి, హైదరాబాద్ నగరంలో దశాబ్ద క్రితం ప్రారంభించబడిన స్కూల్ ‘ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్’. ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా, రాజకీయంగా వ్యాపారంగా ఎంతో అభివృద్ది చెందాయని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కూల్ వివరాల కొరకు 64648111 నెంబర్ కి సంప్రదించండి.